Cricketer KL Rahul, who is gearing up for India vs West Indies ODI in Antigua, opened up on his relationship status and said that he is only committed to cricket right now.
#KLRahul
#nidhiagarwal
#AthiyaShetty
#sonambajwa
#akansharanjan
#Bollywood
#IndiavsWestIndies2019
క్రికెటర్ కేఎల్ రాహుల్ క్రికెట్ మైదానంలోనే కాదు.. సినిమా వార్తల్లోనే క్రేజీగా మారిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లోని కుర్ర హీరోయిన్లతో లింకుల గురించి భారీగానే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. క్రికెటర్‌గానే కాకుండా రొమాంటిక్ లవర్‌గా వార్తల్లో పతాక శీర్షికల్లో నిలిచారు. కేఎల్ రాహుల్ లిస్టులో నిధి అగర్వాల్, సునిల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి, హీరోయిన్ సోనమ్ బజ్వా, ఆకాంక్ష రంజన్ ఉండటం మీడియాకు ప్రత్యేక ఆకర్షణగా మారాడు. ఈ సందర్భంగా ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అఫైర్ల గురించి వచ్చిన వార్తలపై వివరణ ఇచ్చారు.